Russian: మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న రష్యా

నాటోలో చేరాలని ఉక్రెయిన్ చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా కెర్చ్ వంతెన పేల్చివేత తర్వాత దాడులను మరింత ఉద్ధృతం చేసింది. తాజాగా ఉక్రెయిన్ లోని 40కిపైగా నగరాలు, పట్టణాలపై క్షిపణులతో విరుచుకుపడింది.

Published : 13 Oct 2022 17:42 IST
Tags :

మరిన్ని