Ukraine Crisis: రష్యా కమాండర్‌కు జీవిత ఖైదు విధించిన ఉక్రెయిన్‌ కోర్టు

ఉక్రెయిన్ పై దండయాత్రలో పుతిన్  బలగాలు అనేక అకృత్యాలకు పాల్పడ్డాయని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్న వేళ రష్యా సైనికుడికి ఉక్రెయిన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారించిన ఉక్రెయిన్ న్యాయస్థానం రష్యా యుద్ధ ట్యాంకు కమాండర్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. 

Published : 23 May 2022 18:37 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు