Russia: జెలెన్‌స్కీని చంపేస్తాం.. రష్యా హెచ్చరిక..!

రష్యా (Russia) అధ్యక్ష భవనంపై డ్రోన్‌ దాడి తర్వాత ఆ దేశ భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)ని మట్టుబెట్టడం తప్ప మరో మార్గం లేదని దిమిత్రి మెద్వదేవ్ (Dmitry Medvedev) తన టెలిగ్రామ్ ఛానల్‌లో పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. ఎలాంటి షరతులు లేకుండా జెలెన్‌స్కీ లొంగిపోతానన్నా. ఉపేక్షించమని తెలిపినట్లు పేర్కొంది. 

Published : 04 May 2023 18:32 IST

Tags :

మరిన్ని