Kashmir: ఉనికి కోల్పోతున్న కశ్మీర్ రాతి కళాకృతులు

కశ్మీర్ పేరు వినగానే.. మంచు దుప్పటి కప్పిన ప్రదేశాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మదిలో మెదులుతాయి. కశ్మీర్‌ (Kashmir)కు కేవలం పర్యాటకంగానే కాకుండా మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే రాతి కళాకృతులు. కశ్మీర్ నాగరికత మొదలైనప్పటి నుంచివివిధ రాతి కళాఖండాలు దేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవి. సిబ్బంది కొరతతో పాటు వంశపారం పర్యంగా ఈ వృత్తిని కొనసాగించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపకపోవడం వల్ల ఈ కళలు క్రమంగా ఉనికి కోల్పోతున్నాయి.

Published : 08 Jun 2023 12:59 IST

Tags :

మరిన్ని