Telangana News: ఆ పాఠశాలది వందేళ్ల చరిత్ర.. అయినా చెట్ల కిందే చదువులు

ఆ విద్యార్థులకు వానాకాలం గురించి పాఠాలు అక్కర్లేదు. మండే ఎండలో చదువులు సాగించే ఆ పిల్లలకు "సూర్యోదయం-సూర్యాస్తమయం" అంటూ పేజీలకొద్దీ వివరించాల్సిన పనిలేదు. ఏసీ రూమ్‌లు, డిజిటల్ క్లాసులంటూ.. ప్రైవేటు బడులు హడావిడి చేస్తుంటే.. ఇంకా చెట్ల నీడలోనే చదువులు సాగుతున్నాయనటానికి నిదర్శనంగా నిలుస్తోంది సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వపాఠశాల.  

Published : 06 Jul 2022 15:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని