Dhee Final: ఆకాశం - భూమి మధ్యలో ప్రేమికులు డ్యాన్స్‌ చేస్తే!

‘ఢీ ఛాంపియన్స్‌’ ఫైనల్‌ ఆదివారం సందడిగా సాగింది. ఇందులో జోడీ కంటెస్టెంట్లు సాగర్‌ - రిషిక చేసిన ఓ అదిరిపోయే డ్యాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఆకాశం - భూమి మధ్య ప్రేమికుల డ్యాన్స్‌ అంటూ చేసిన ఆ పాట ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పాట మీరూ చూసేయండి. 

Published : 05 Dec 2022 14:35 IST
Tags :

మరిన్ని