Amaravati: అమరావతిలో.. చోళుల శిల్పకళా శైలిలో వేదవ్యాస ఆలయం

మన వాంగ్మయానికి ఆదిగురువు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలకర్త వేదవ్యాస మహర్షి. చతుర్వేదాల ద్వారా విజ్ఞానాన్ని అందించి.. ధర్మబోధన చేసిన ఆ మహానీయుడిని సదా స్మరించుకునేందుకు, పూజించేందుకు దేశంలో సరైన ఆలయం అందుబాటులో లేదు. ఈ లోటును భర్తీ చేస్తోంది అమరావతి ప్రాంతంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం.

Published : 29 Jan 2023 11:16 IST

Tags :

మరిన్ని