BRO - Sai Dharam Tej: మార్క్‌.. అదరగొట్టే లుక్‌లో సాయిధరమ్‌ తేజ్‌

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) - సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి సాయిధరమ్‌ తేజ్‌ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆయన ‘మార్క్‌’ అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సినీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Updated : 23 May 2023 16:21 IST

Tags :

మరిన్ని