Sai Dharam Tej: చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ డైలాగ్‌లతో అదరగొట్టిన సాయిధరమ్‌ తేజ్‌

మేనమామలు చిరంజీవి (Chiranjeevi), పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) డైలాగులు చెప్పి సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) అభిమానులను అలరించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘ఇంద్ర’ సినిమా నుంచి చిరంజీవి డైలాగ్, ‘బద్రి’ సినిమా నుంచి పవన్‌ డైలాగ్‌ చెప్పారు. దీంతో మెగా అభిమానులు కేరింతలు కొట్టారు.   

Published : 17 Apr 2023 11:28 IST

Tags :

మరిన్ని