Gargi: సాయిపల్లవి.. ‘గార్గి’ ట్రైలర్‌ చూశారా?

సాయిపల్లవి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్‌ రామచ్రంద దర్శకుడు. న్యాయం కోసం పోరాడే యువతి పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది. తెలుగు ట్రైలర్‌ను నాని, రానా విడుదల చేయగా.. తమిళ ట్రైలర్‌ను సూర్య, ఆర్య, అనిరుధ్‌, లోకేశ్‌ కనగరాజ్‌ విడుదల చేశారు.

Published : 07 Jul 2022 18:48 IST

Tags :

మరిన్ని