Venkatesh - Saindhav: లాంఛనంగా పట్టాలెక్కిన వెంకటేష్‌ ‘సైంధవ్‌’

ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ (Venkatesh) హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. వెంకటేశ్‌కు ఈ సినిమా 75వది కావడం విశేషం. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా.. అనిల్‌ రావిపూడి డైరెక్ట్‌ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. 

Updated : 26 Jan 2023 15:50 IST

Tags :

మరిన్ని