Saipallavi: నా మాటలు బాధిస్తే క్షమించండి: సాయిపల్లవి

గత కొన్నిరోజుల నుంచి తనపై జరుగుతున్న ప్రచారంపై నటి సాయిపల్లవి వివరణ ఇచ్చారు .తాను చెప్పిన విషయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కేవలం కొన్ని మాటల్ని మాత్రమే తీసుకుని కొంతమంది ఇలాంటి వార్తలు సృష్టించారని ఆమె అన్నారు.

Published : 18 Jun 2022 22:33 IST

Tags :

మరిన్ని