Sajjala: ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తామనడంలో వాస్తవం లేదు : సజ్జల

ఏపీ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తుందనడంలో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. పంచాయతీరాజ్‌ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నతాధికారులు  ఆదేశాలిచ్చారని.. దీనిపై సీఎం జగన్‌ (CM Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

Updated : 05 Dec 2022 17:05 IST
Tags :

మరిన్ని