Sajjala: తెదేపాలోకి వెళ్లాలనుకున్న తర్వాతే కోటంరెడ్డి ట్యాపింగ్‌ ఆరోపణలు చేశారు: సజ్జల

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి(Kotamreddy) ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala) స్పందించారు. తెదేపాలోకి వెళ్లాలనుకున్న తర్వాతే ఆయన ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేశారని సజ్జల చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. 

Published : 02 Feb 2023 11:25 IST

మరిన్ని