Sajjala: వారికి చంద్రబాబుపై భరోసా ఏంటో!?: సజ్జల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి ఓటేసిన వైకాపా ఎమ్మెల్యేలపై తగిన సమయంలో చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అసంతృప్తులతో ముందే మాట్లాడామని.. కానీ, చంద్రబాబుపై అంత విశ్వాసం ఏముంటుందని సజ్జల ప్రశ్నించారు.  

Published : 24 Mar 2023 12:54 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు