Sajjala: వివేకా హత్య.. జగన్‌కు అవినాశ్‌రెడ్డి సమాచారం ఇచ్చారు: సజ్జల

వివేకా హత్య జరిగిందన్న సమాచారం జగన్‌కు ఇస్తే తప్పేంటని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో అవినాశ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌ను సీబీఐ విచారణకు పిలిస్తే ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. 

Updated : 03 Feb 2023 20:21 IST

మరిన్ని