Kisi Ka Bhai Kisi Ki Jaan: బాలీవుడ్‌లో.. మన బతుకమ్మ పాట

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) స్వయంగా నిర్మిస్తూ, కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’. ఫర్హాద్‌ సామ్జీ దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్‌నాజ్‌ గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘బతుకమ్మ..’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సల్మాన్‌, వెంకటేష్‌తో పాటు పూజ, భూమిక ఆడిపాడారు

Published : 31 Mar 2023 13:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు