Salman Khan: ‘బిల్లీ బిల్లీ’ సాంగ్‌.. సల్మాన్‌, పూజ స్టెప్పులు అదిరాయిగా!

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’. ఫర్హాద్‌ సామ్జీ దర్శకుడు. ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘బిల్లీ బిల్లీ (Billi Billi)’ అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో హుషారైన స్టెప్పులతో సల్మాన్‌, పూజ అలరించారు. ఓ వేడుక నేపథ్యంలో సాగే ఈ గీతంలో వెంకటేష్‌, భూమిక కూడా మెరిశారు. కొన్ని సన్నివేశాల్లో పిల్లి మాస్కులు ధరించి సందడి చేశారు. 

Published : 03 Mar 2023 12:45 IST

Tags :

మరిన్ని