Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ రిలీజ్‌ ట్రైలర్‌

గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వంలో సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం (Shaakuntalam)’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘శాకుంతలం’ రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసేయండి..  

Published : 05 Apr 2023 18:16 IST
Tags :

మరిన్ని