LIVE- Samathamurthy: సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి(Samathamurthy) స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్‌-2023(Samatha Kumbh 2023) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్రామానుజులకు ఉత్సవారంభ స్నపనంతో వేడుకలను ప్రారంభించారు.

Updated : 02 Feb 2023 10:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు