San Andreas Hospital: వందల ఏళ్లనాటి శ్మశానవాటికను గుర్తించిన పరిశోధకులు..ఎక్కడంటే!

  పెరూ రాజధాని లిమాలో వందల ఏళ్లనాటి శ్మశానవాటికను పరిశోధకులు గుర్తించారు. శాన్ ఆండ్రూస్ రాయల్ ఆస్పత్రిలో తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ శ్మశానవాటికను పురావస్తుశాఖ అధికారులు కనుగొన్నారు. తవ్వకాల్లో యాభైకి పైగా అస్థిపంజరాలు బయటపడ్డాయి.

Published : 28 May 2022 15:07 IST

Tags :

మరిన్ని