Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

సనాతన ధర్మం (Sanatan Dharma)పై తమిళనాడు మంత్రి, డీఎంకే (DMK) నేత ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court) వరకు చేరింది. ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది.

Updated : 22 Sep 2023 16:39 IST
Tags :

మరిన్ని