Penna River: పెన్నానదిలో రెండేళ్లుగా ఎక్కువైన అక్రమ ఇసుక రవాణా

నెల్లూరు జిల్లాలో జనజీవనానికి అతి ముఖ్యమైన పెన్నా నది అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నది గర్భంలో ఇసుక తరలిపోతోంది. వరదముంపు నివారించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన వరదకట్టలను కూడా ఇసుక మాఫియా వదలడంలేదు. అనాలోచితంగా పెన్నానదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, వరద ఉ‍ద్ధృతి వల్ల నది పరివాహక ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఇదీ సంగతి.

Published : 28 Dec 2022 22:34 IST

Tags :

మరిన్ని