Crime News: షాకిచ్చిన సైకో అల్లుడు.. అత్తమామల హత్యకు కుట్ర!

తెలంగాణ సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో పిల్లనిచ్చిన అత్తమామలనే చంపడానికి ప్రయత్నించాడో ఓ వక్తి. కరెంట్ షాక్ పెట్టి హత్య చేయాలని పక్కా ప్రణాళిక వేశాడు. కానీ అనుకున్నది ఒకటి.. అయినది మరొకటి. అత్తమామల్ని కాటికి పంపాలని కుట్ర చేసిన అల్లుడు.. చివరికి కటకటాల పాలయ్యాడు. ఎందుకీ హత్య చేయాలనుకున్నాడనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. కారణం తెలుసుకుని అవాక్కయ్యారు.

Published : 26 Apr 2023 11:20 IST

Tags :

మరిన్ని