Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా .. కెరీర్‌లో ఆఖరి గ్రాండ్‌ స్లామ్‌..!

రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్.. సానియా మీర్జా.. కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పే అవకాశం దొరికింది. ఇప్పటికే ఎన్నో టైటిళ్లు నెగ్గిన సానియా.. మరో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకునే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్ కి దూసుకెళ్లిన సానియా.. కప్పును ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.

Updated : 26 Jan 2023 12:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు