Sardar: ‘సర్దార్‌’ సక్సెస్‌ మీట్‌

కార్తి (Karthi) హీరోగా దర్శకుడు పి.ఎస్‌. మిత్రన్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్దార్‌’. రాశీఖన్నా, రజిషా విజయన్‌ కథానాయికలు. ఈ నెల 21న సినిమా విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది.

Published : 22 Oct 2022 15:22 IST
Tags :

మరిన్ని