Sardar: కార్తి ‘సర్దార్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగార్జున సందడి

కార్తి కథానాయకుడిగా పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్‌’. రాశీఖన్నా, రజీషా విజయన్‌ కథానాయికలు. చంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘సర్దార్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరుగుతోంది. నటుడు నాగార్జున ఈ వేడుకకు హాజరయ్యారు.

Updated : 19 Oct 2022 19:07 IST

Tags :

మరిన్ని