Apsara Murder Case: అప్సరను నా బిడ్డ చంపి ఉండడు: సాయికృష్ణ తండ్రి

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన అప్సరను తన కుమారుడు హత్య చేసి ఉండడని సాయికృష్ణ తండ్రి నరసింహమూర్తి తెలిపారు. మూడు నెలలుగా యువతే వేధింపులకు గురి చేసినట్లు సాయి తనకు చెప్పారన్నారు. పిల్లలు ఉన్నా.. పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టిందని చెప్పారు. అమ్మాయి వేధించే విషయం.. అప్సర ఇంటికి సాయి వెళ్తున్నాడన్న విషయం ముందే తెలిస్తే.. కచ్చితంగా మందలించేవాడిని చెబుతున్నారు.

Published : 10 Jun 2023 15:16 IST
Tags :

మరిన్ని