Apsara Murder Case: అప్సర హత్యకేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి..

వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ముదిరి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈలోపు అమ్మాయి గర్భందాల్చి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అప్పటికే పెళ్లైన ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. పరువు పోతుందనే భయంతో.. అత్యంత దారుణంగా ప్రియురాలిని రాయితో కొట్టి చంపి.. మ్యాన్‌హోల్‌లో పూడ్చేశాడు. ఆలయ పూజారి చేసిన హత్యలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

Updated : 10 Jun 2023 10:10 IST
Tags :

మరిన్ని