Andhra news: తిరుపతి జిల్లాలో.. గ్రామ సచివాలయ సిబ్బందిపై సర్పంచ్‌ కుమారుడి దౌర్జన్యం

చెప్పుచేతల్లో ఉండటం లేదన్న అక్కసుతో ఏకంగా గ్రామ సచివాలయ సిబ్బందిని కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు ఓ సర్పంచ్ కుమారుడు. తిరుపతి జిల్లా గంగుడుపల్లి పంచాయతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ ధర్మారెడ్డి కుమారుడు క్రాంతిరెడ్డి సహా మరికొందరు గ్రామస్థులు తమ పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

Published : 10 Aug 2022 19:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని