Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గరుడ వాహనంపై శ్రీనివాసుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు శ్రీవారు దర్శనమిస్తున్నారు.

Published : 01 Oct 2022 18:30 IST

Tags :

మరిన్ని