Situps: 37 నిమిషాల్లో 1,200 గుంజీలు.. ఇది ఓ బుడతడి రికార్డు

చిన్నప్పుడు పాఠశాలకు ఆలస్యంగా వస్తేనో.. లేదంటే హోంవర్క్ చేయకుండా వెళ్లినప్పుడో.. గుంజీలు తీయమని ఉపాధ్యాయులు శిక్షించేవారు. శిక్షగా వేసే ఈ గుంజీలు తీయడానికి ఎంతో కష్టపడుతుంటారు పిల్లలు. కానీ, ఓ బాలుడు మాత్రం గుంజీలు తీయడంలోనే రికార్డు సృష్టించాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. పట్టుదలతో సాధన చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు.

Updated : 11 Feb 2024 09:40 IST

Tags :

మరిన్ని