Satyadev: కొదమ సింహంలా ట్రై చేస్తే.. ఇలా దెబ్బ తగిలింది: సత్యదేవ్
చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సత్యదేవ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి ఇంటర్వ్యూ శనివారం ఉదయం 10:08కి విడుదల కానుంది.
Published : 30 Sep 2022 16:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..