Satyadev: కొదమ సింహంలా ట్రై చేస్తే.. ఇలా దెబ్బ తగిలింది: సత్యదేవ్‌

చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్ ఫాదర్‌’. సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్‌ ఇందులో కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సత్యదేవ్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి ఇంటర్వ్యూ శనివారం ఉదయం 10:08కి విడుదల కానుంది.

Published : 30 Sep 2022 16:18 IST

Tags :

మరిన్ని