Satyendar Jain: జైల్లో ఆప్‌ మంత్రికి రాచ మర్యాదలు.. మొన్న మసాజ్‌.. నేడు ఫుడ్ వీడియో..!

జైల్లో ఉన్న ఆప్‌ మంత్రి సత్యేందర్ జైన్‌ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అక్కడ ఆయనకు ప్రత్యేక వసతులు అందుతున్నాయంటూ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. మత విశ్వాసాలకు అనుగుణంగా తనకు తగిన ఆహారం అందించడం లేదంటూ జైన్‌ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ వీడియో బయటకు వచ్చింది.

Published : 23 Nov 2022 11:51 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు