Saudi Arabia: డ్రోన్‌ క్యూఆర్‌ కోడ్‌తో గిన్నిస్‌ రికార్డు

సౌదీ అరేబియాలోని రియాద్‌లో అతిపెద్ద డ్రోన్ క్యూఆర్ కోడ్‌తో గిన్నిస్ రికార్డును సృష్టించారు. దేశపు తొలి ఎలక్ట్రిక్ వాహన తయారీ బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఈ రికార్డు నెలకొల్పారు. 

Published : 24 Nov 2022 14:21 IST

Tags :

మరిన్ని