Save The Tigers: హిలేరియస్‌గా ‘సేవ్ ద టైగర్స్’ ట్రైలర్

ఒకప్పుడు భర్త చెప్పిన మాట భార్య వినేది. కానీ, కాలం మారింది. ఇద్దరూ పనిచేస్తున్నారు. ఇద్దరూ అధికారం చెలాయిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని హాయిగా ఉండాల్సిన జంట మధ్య అహం అడ్డొస్తే.. ఆ అహం భార్యది అయి ఉంటే ఆ భర్తల పరిస్థితి ఏంటి? అంటే ఇదుగో ఇలా ఉంటుంది అంటూ ‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers) అనే సిరీస్‌తో వస్తున్నారు మహి వీ రాఘవ. ఈ నెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కాబోతున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

Published : 13 Apr 2023 16:08 IST

Tags :

మరిన్ని