SC: నొప్పి లేకుండా మరణశిక్ష.. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయాలు చూడాలన్న సుప్రీం

కరుడుగట్టిన ఖైదీలకు ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని.. సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Published : 21 Mar 2023 18:13 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు