ISRO: ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను.. గూఢచర్యం కేసులో ఇరికించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసు అధికారులకు.. సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వారికి కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Updated : 02 Dec 2022 15:36 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు