School Bank of Chilpur: బడిలో బ్యాంకు - విద్యార్థులే ఉద్యోగులు..!

అదో బ్యాంకు! అందులో ఉద్యోగులు బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రోజూ డబ్బులు తీసుకోవడం జమ చేయడం, రశీదులివ్వడం వీరి పని. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. పట్టుమని పదిహేనేళ్లు కూడా దాటని పాఠశాల విద్యార్ధులు.. ఉద్యోగులుగా మారి నిర్దేశించిన సమయాల్లో ఈ  బ్యాంకును నడిపిస్తున్నారు. అంటే ఇది పూర్తిగా పిల్లల కోసం పిల్లలే తమ పాఠశాలలో నడుపుతున్న బ్యాంకు. మరి ఈ బ్యాంకు ఎక్కడ ఉందో పదండి చూసొద్దాం.

Updated : 26 Nov 2022 17:57 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు