Andhra News: మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారి..దాతల కోసం ఎదురు చూపులు

ఆటపాటలతో కాలక్షేపం చేయాల్సిన ఆ చిన్నారిని ఆసుపత్రులు చుట్టూ తిప్పాల్సి వస్తోంది. బడికెళ్లి చదువుకోవాల్సిన వయసులో చిట్టితల్లి ప్రాణాల కోసం పోరాడుతోంది.  వైద్యం కోసం ఉన్నదంతా  ఖర్చు చేసి, చిల్లిగవ్వ లేని దీన స్థితిలో నిలిచిన నిరుపేద తల్లిదండ్రులు కిడ్నీ, లివర్ సమస్యతో బాధపడుతున్న తమ బిడ్డను కాపాడాలని దాతల్ని వేడుకుంటున్నారు

Published : 01 Jul 2022 17:37 IST

Tags :

మరిన్ని