Special Lab: ఇంటినే సైన్స్‌ ల్యాబ్‌గా మార్చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

అందరు టీచర్ల మాదిరే బడికి వెళ్లి పాఠాలు బోధిస్తే ప్రత్యేకత ఏముంది అని భావించారు ఆ ఉపాధ్యాయుడు. తరగతి గదితోపాటు సెలవు రోజుల్లోనూ విద్యార్థులకు విజ్ఞానం అందించాలని తపించారు. చిన్నారులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇంటివద్దే ప్రత్యేక ల్యాబ్‌ను రూపొందించారు. 

Updated : 07 Dec 2022 15:50 IST

Tags :

మరిన్ని