Corona: కరోనా వైరస్‌ వెనక అమెరికా హస్తం.. అగ్రరాజ్య శాస్త్రవేత్త పుస్తకంలో సంచలన విషయాలు

కరోనా వైరస్.. మానవ నిర్మితమేనంటూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఓ పుస్తకంలో పేర్కొన్న విషయాలు సంచలనంగా మారాయి. వుహాన్ ల్యాబ్‌లో గతంలో పనిచేసిన ఆయన.. అందుకు సంబంధించిన వివరాలతో ది ట్రూత్ ఎబౌట్ వుహాన్ అనే పుస్తకంలో కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి వెనక అమెరికా హస్తం ఉందని పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం ఆధారంగా అంతర్జాతీయ మీడియాలో కరోనాపై పలు కథనాలు వెలువడ్డాయి.

Published : 06 Dec 2022 09:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు