Great Barrier Reef: ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో పరిశోధనలు

ప్రపంచంలోనే అద్భుతమైన పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది. పగడపు దిబ్బల పర్వతాలు విస్తరించి ఉన్న.. గ్రేట్ బారియర్ రీఫ్ వాతావరణ మార్పులతో నాశనం అవుతోంది. దానిని రక్షించి భవిష్యత్ తరాలకు అందించేందుకు ఆస్ట్రేలియాలోని ఓ పరిశోధన బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.

Published : 18 Nov 2022 13:33 IST

Tags :

మరిన్ని