kuno: కలకలం రేపుతున్న చీతాల వరుస మరణాలు

దేశంలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం.. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు వరుసగా మరణిస్తుండడం కలకలం రేపుతోంది. నెల రోజుల వ్యవధిలోనే రెండు చీతాలు మరణించడం అధికారులను కలవరపెడుతోంది. సాశా అనే ఆడ చీతా మార్చి 27న మరణించగా.. తాజాగా ఉదయ్ అనే మగ చీతా అనారోగ్యంతో మరణించింది. చీతాల వరుస మరణాల నేపథ్యంలో కునో జాతీయ పార్కు (kuno national park) సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు.

Published : 24 Apr 2023 19:29 IST

Tags :

మరిన్ని