Fire Accident: బాధ్యతలు భుజానికెత్తుకొని వచ్చిన.. ‘స్వప్నాలు’ బుగ్గిపాలు!

నిండా పాతికేళ్లైనా నిండని ప్రాయంలోనే సొంతకాళ్లపై నిలబడాలనే తాపత్రయం.. చిన్నవయసులోనే కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకొని.. తోటివారికి స్ఫూర్తిగా నిలిచే ఆదర్శప్రాయం.. పుట్టిన ఊళ్ల నుంచి ఎన్నో కలలతో నగరానికి వచ్చి.. విధి ఆడిన వింతనాటకానికి బలైన విషాదాంతం. సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి.. తమ వారికి తీరని వేదన మిగిల్చిన ఆరుగురు యువతీయువకుల చివరి క్షణాలు అత్యంత విషాదంగా ముగిశాయి.

Updated : 17 Mar 2023 16:51 IST

Tags :

మరిన్ని