Crime News: బాలుడిని అపహరించిన కేసును ఛేదించిన పోలీసులు

సికింద్రాబాద్‌లో ఓ మాయలేడిబాలుడిని అపహరించిన కేసును పోలీసులు గంటల వ్యవధిలోని ఛేదించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తల్లి వద్ద ఉన్న బాబును మరియమ్మ అనే మహిళ అపహరించింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. 

Published : 30 Sep 2022 13:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని