Jamuna: మహా పెద్దావిడతోనే గొడవొచ్చింది.. గతంలో జమున పంచుకున్న విశేషాలివీ!

అలనాటి సినీనటి జమున (86) ఇవాళ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. గతంలో ఈటీవీలో ప్రసారమైన ‘ఆలీతో సరదాగా’లో ఆమె పాల్గొని ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

Updated : 27 Jan 2023 10:29 IST

Tags :

మరిన్ని