IPL Final - CSK vs GT: చెన్నై ‘ఫైనల్‌’ బ్యాటింగ్‌.. ధనాధన్‌ హైలైట్స్‌

15 ఓవర్లు.. 171 పరుగులు.. పరుగుల కోసం చెన్నై పోటీ.. వికెట్ల కోసం గుజరాత్‌ వేట! నువ్వా నేనా అంటూ సాగిన  పోరు.. క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావాలి. 4 బంతుల్లో మోహిత్‌ ఇచ్చిన పరుగులు మూడే. గుజరాత్‌లో విజయోత్సాహం.. చెన్నైలో నిరాశ! కానీ అయిదో బంతికి జడేజా సిక్సర్‌ కొట్టి ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లాడు. చివరి బంతికి పుల్‌ టాస్‌ను ఫైన్‌లెగ్‌ వైపు ఇలా కొట్టాడో లేదో.. క్షణాల్లో బంతి బౌండరీని దాటేసింది. అయిదో ఐపీఎల్‌ ట్రోఫీ వచ్చి చెన్నై ఒళ్లో వాలింది. చెన్నై బ్యాటింగ్‌ హైలైట్స్‌ చూసేయండి.

Published : 30 May 2023 07:21 IST
Tags :

మరిన్ని