Ind vs NZ Rewind: రో‘హిట్‌’... ‘సూపర్‌’ ఓవర్‌ గుర్తుందా?

సుమారు మూడేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌ ఇదీ. ఇప్పటికీ ఆ మ్యాచ్‌ గురించి మాట్లాడినా, గుర్తుకు తెచ్చుకున్నా... భారత క్రికెట్‌ అభిమానుల సంబరం మామూలుగా ఉండదు. మనది కాదు అనుకుంటున్న మ్యాచ్‌ను రెండు భారీ సిక్సర్లతో రోహిత్‌ శర్మ గెలిపించాడు మరి. న్యూజిలాండ్‌లో భారత్‌ పర్యటన 18 నుంచి మొదలుకాబోతున్న నేపథ్యంలో.. సూపర్‌ ఓవర్లకే సూపర్‌ అనిపించే ఆ ఓవర్‌ను మరోసారి చూసేయండి.

Published : 17 Nov 2022 17:05 IST

Tags :

మరిన్ని